Telugu News: Sai Prasad-పోలవరం ప్రాజెక్ట్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి

రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు.

Vaartha Telugu