Andhra Pradesh Rains: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి.

Vaartha Telugu