AP Rains: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో ప్రభుత్వ తక్షణ చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Vaartha Telugu
Andhra Pradesh Rains: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి.

Vaartha Telugu