TG Weather: తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త

రాబోయే శని, ఆది, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Vaartha