News Telugu: AP Mega DSC- వాయిదా పడ్డ ఏపీ మెగా డీఎస్సీ స‌ర్టిఫికెట్ వెరిఫికేషన్

ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా పడింది. ముందుగా సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యమవడంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

Vaartha Telugu