
Visakhapatnam: అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
Visakhapatnam: ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ, రాబోయే మూడేళ్లలో మరో 533 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
Vaartha
Mega job Mela: ఏపీ లో రేపు మెగా జాబ్ మేళా
Mega job Mela: తుళ్లూరులోని సీఆర్‌డీఏ ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా (Mega job Mela) నిర్వహించనున్నారు.
Vaartha Telugu
News Telugu: Andrapradesh- ఏపీ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖలో 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
Vaartha Telugu
News Telugu: Health Department- వైద్య ఆరోగ్య శాఖలో 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1623 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులు ఉన్నాయి.
Vaartha Telugu
News Telugu: AP Mega DSC- వాయిదా పడ్డ ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా పడింది. ముందుగా సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యమవడంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
Vaartha Telugu
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నాణ్యమైన అభ్యర్థులు తక్కువ సమయంలోనే ఎంపిక కానున్నారని అభిప్రాయపడుతున్నారు.
Vaartha Telugu