Latest News: AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు

AP: మరో కీలక నిర్ణయంతీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Vaartha