AP: 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

AP: తాజాగా బాపట్ల జిల్లా పెదపులుగువారిపాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్‌తో మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 20కి చేరింది.

Vaartha