AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

AP: 227 మంది వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Vaartha