Promotions for Teachers : తెలంగాణలో రేపటి నుంచి టీచర్లకు ప్రమోషన్లు

ప్రస్తుతానికి ప్రమోషన్ల ప్రక్రియను మాత్రమే చేపట్టి, తదనంతరం బదిలీల విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రమోషన్లు విద్యా వ్యవస్థలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయని భావిస్తున్నారు.

Vaartha Telugu