AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

AP: ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రభావంతో ఈనెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు- భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

Vaartha