Telugu News: Arunachal Pradesh-అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు: రెండు వాహనాలు ధ్వంసం

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Vaartha Telugu