Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బలైన మరో ప్రాణం

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి మరో వ్యక్తి బలయ్యాడు. 15 లక్షల అప్పుల బరువుతో పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

Vaartha Telugu