Sriprakash Jaiswal : కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

శ్రీప్రకాశ్ జైస్వాల్ గారి మరణం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయన సేవలను కొనియాడుతూ సంతాపం తెలిపింది

Vaartha