CMD Sivashankar: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

వినియోగదారులు తమ సమస్యలను విన్నవిస్తే వాటిని పరిష్కరించడంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదని, ఎస్పీడిసిఎల్ సిఎండి శివశంకర్ స్పష్టం చేశారు.

Vaartha