#NewsTelugu #KishanReddy #SrivariDarshan #TirupatiNews #AndhraPradeshNews #TeluguUpdates #UnionMinister #TempleVisit #TeluguNewsUpdates #TodayHeadlines #PilgrimageNews #BreakingNews #TrendingNow #APNews #TelanganaNews #IndiaUpdates #DevotionalNews #SpiritualBuzz
https://vaartha.com/news-telugu-kishan-reddy-tirumala-darshan/andhra-pradesh/535593/

News Telugu: Kishan Reddy- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించిన ఆయన, దేశానికి మంచి వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.