Rajinikanth : రజినీకాంత్ తో మూవీ ఛాన్స్ వస్తే రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
#Rajinikanth #Jailermovie #Kabalimovie #Kajalagarwal #Tamannah #Telugunews #Pakkafilmy
Rajinikanth : రజినీకాంత్ తో మూవీ ఛాన్స్ వస్తే రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
Rajinikanth: తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం తమిళ్ ప్రేక్షకులకే కాకుండా ఇండియా మొత్తం ఫేమస్ అయిన నటుడు. ఈయన తన అద్భుతమైన నటనతో హీరో మెటీరియల్ కాకపోయినప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులను సంపాద…